Zen And Soophi Katha..
ఈ పుస్తకంలో ఒక్కో ఆధ్యాత్మిక కథ చదవడానికి ఓ నిమిషం చాలు. మల్లాది వెంటక కృష్ణమూర్తి అనువదించిన వీటిని బోధించింది ఒక్కరు కాదు. టావోయిస్ట్ మహాత్ముడు, యూదు రేబై, క్రిస్టియన్ సెయింట్, బౌద్ధ సన్న్యాసి, సూఫీ మిస్టిక్, హిందూ గురువు, జెన్ రోషీ, ఇంకా లావో జు. సోక్రటీస్. బుద్ధుడు, జొరాస్ట్రియన్, మహ్మద్..
Rs.145.00
Gamyam Okkate Maarga..
ఎన్ని దీపాలు ఉన్నా వెలుగు ఒకటే. ఎన్ని మతాలు ఉన్నా పరమాత్మ ఒక్కడే. ఏ వెలుగు ఏ దీపలోంచి వస్తోందో ఎలా చెప్పలేమో, అలా ఏ మతం గొప్పదో, ఏది అల్పమైనదో చెప్పలేం. కారణం అన్ని మతాలు పరమాత్మ నించే వచ్చినవి కాబట్టి అవన్నీ ఆయన్ని చేరే మార్గం చూపేవే. ఈ పుస్తకంలోని మొదటి భాగంలో వివిధ మతాలకి చెందిన సమాచారం. రెండో భ..
Rs.200.00
Mystery Stories
క్రైమ్, సస్పెన్స్, పోలీస్ ప్రొసీజర్, మిస్టరీ మొదలైన కథల లక్ష్యం ఒక్కటే. అది పాఠకుల్లో ఉత్కంఠని రేకెత్తించి, చివరి దాకా ఏక బిగిన చదివించి, ఎదురు చూడని మలుపుతో కథ ముగియడం. ఓ చాక్లెట్ని చప్పరిస్తూంటే చివర్లో బాదం పప్పు, జీడి పప్పు, కిస్మిస్ లేదా వేరుశెనగ పప్పుల్లో ఏది వ..
Rs.120.00
Paramjyothi
మరణించిన మనిషి తిరిఇ లేచి కూర్చుంటాడా? చితికి చేరిన మనిషి మళ్ళీ బ్రతికి వస్తాడా? అలాంటి ఓ మనిషికి సంబంధించిన కథ ఇది. ఇది ఓ సంస్థానం యొక్క రాజకుమారుడి కథ. ఇది ఓ సన్న్యాసి కథ. ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ద్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ. ఇది నర్మద, గోదావరి నదీ తారాల్లో జరిగే ..
Rs.120.00
Antarvani
మనం ఏ చెడ్డ పని చేస్తున్నా వద్దని వారించే ఓ అంతరాత్మ మనందరిలో ఉన్నట్లే, ఈ ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు, అనుభవాలు, విషయాల నించి గోప్యంగా మనకి పాఠాలని బోధించే ఓ అంతర్వాణి కూడా మనందరిలో ఉంది. ఆ వాణిని మనం అర్థం చేసుకోగలిగితే, దానికి ట్యూన్ అవగలిగితే అప్పుడు ప్రపంచంలోని ప్రతీ ..
Rs.120.00
Nattalostunnayi Jaag..
భారతదేశం నిండా కల్లోలం! ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం!! బకాసురుడి బాబాయిలు, కుంభకర్ణుడి కొడుకులు వచ్చేశారొచ్చేశారోచ్!!! పిడికిటి పరిమాణంలో ఉండే రాక్షస నత్తల గురించి రీసెర్చ్ చేసి వ్రాసారు మల్లాది వెంకట కృష్ణమూర్తి. సృష్టిలో ఓ ప్రదేశంలో లేని జాతిని మానవుడు ఇంకో ప్రదేశం నుండి తీసుకొస్తే జరిగే ప..
Rs.110.00
Karma - Janma
ఒకతను వెళ్తూ ఓ చోట కొందరు రక్షక భటులు ఓ దొంగను చుట్టు ముట్టడం చూసాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ రాజు చుట్టూ కూడా ఉన్న కొంతమంది రక్షక భటుల్ని చూసాడు. అతను ఆగి రాజుని సందేహంగా అడిగాడు. ''రాజా! దొంగ చుట్టూ ఇలాగే రక్షక భటులున్నారు. మీ చుట్టూ కూడా రక్షక భటులున్నారు. ఆ దొంగకి, మీకూ గల తేడా ఏమిటీ?'' అందుకా..
Rs.200.00
Mister Miriyam
హాస్యామృతం మిరియం...తరతరాలుగా మసాల దినుసుగా ఆరోగ్యాన్ని అందిస్తుంటే..మల్లాదివారు సృష్టించిన మిరియం హాస్యాన్ని పండించి ఆరోగ్యంతోపాటు ఆహ్లాదాన్నీ పంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమాయకులపై పుట్టిన జోకులను గుదిగుచ్చి 'మిస్టర్ బీన్'కి ధీటుగా 'మిస్టర్ మిరియం' పాత్రని తీర్చిదిద్దారు. మిరియం స్నేహితుడు 'ధని..
Rs.120.00
The End
'అవినీతి వల్లే దేశ ప్రతిష్ఠ మసకబారుతోంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న 'పెద్దవాళ్ళను' వదిలేసి చిన్న ఉద్యోగులను పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు'' - ప్రధాని మన్మోహన్సింగ్ మన సామాజిక, ఆర్ధిక పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ఏనుగంతటి ఆ బలాన్ని చిన్న అవినీతి పురుగు పీల్చి పిప్పిచేస్తోంది. ఈ చీడను వెంటనే ..
Rs.100.00
Sri Vasavi Kanyakapa..
శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారిని కొలిచే విధానం, పూజా విధానం, అష్టోత్తర శతనామావళి వంటివి కూడా అందించడంతో ఈ చిన్న పుస్తకం బృహద్గ్రంథ రూపంలో సాక్షాత్కరిస్తోంది. - రావి కొండల రావు. బ్రాహ్మణ క్షత్రియులకు పెళ్ళి మంటపాల్లో నాలుగు స్థంభాలుంటాయి. వైశ్యుల పెళ్ళిమంటపాల్లో ఐదు స్థంభాలుంటాయి. దానికి స..
Rs.100.00
Ounnatyam
యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తదేవేతరో జన: న యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే దేనినైతే శ్రేష్ఠులైన వారు ఆచరిస్తారో దాన్ని సామాన్యులు అనుసరిస్తారు. శ్రేష్ఠులు నెలకొల్పిన ప్రమాణాలను అంతా పాటిస్తారు. - ఆచరణ ద్వారా అలాంటి శ్రేష్ఠులైన వారి గురించి చెప్పే పుస్తకం ఇది. ఓ చిన్న సద్గుణమే, ఇతరులకి చేసే ..
Rs.100.00
Paramardha Kathalu
కురచ - విశాలంఓ రాజు ఓ సారి అడవిలో ప్రయాణిస్తుంటే ఆయనకో ఆశ్రమం కన్పించింది. లోపలికి వెళ్తే ధ్యానంలో ఉన్న ఓ యోగి కనిపించాడు. ఆయన కళ్ళు తెరిచే దాకా రాజు ఓపికగా వేచి ఉన్నాడు. యోగి కళ్ళు తెరిచాక రాజు వంక ప్రసన్నంగా చూస్తూ అడిగాడు. ''ఎందుకు నా కోసం వేచి ఉన్నావు?'' ''నేనీ దేశపు రాజును. మీరేదైనా..
Rs.125.00
Adhyatmika Chinna Ka..
రామాపురం' అనే ఊళ్ళో రైలు దిగండి. 'నమ్మకం అనే రిక్షాని మాట్లాడుకోండి. భక్తి అనే పేటలోకి తీసుకెళ్ళమనండి. పాపం అనే డెడ్ ఎండ్ వీధి వస్తుంది. పుణ్యం అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి. ప్రార్ధన అనే వంతెనని దాటండి. కర్మ అనే సర్కిల్ వస్తుంది. దుష్కర్మ అనే రెడ్లైట్ అక్కడ వెలుగుతూండవచ్చు. సుకర్మ అనే..
Rs.70.00
Dongata
ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. కానీ ఆదిత్య బాధలో ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకునే పొరపాటు చేసాడు. అతని బాధ ఏమిటి? ఆ బాధలో తీసుకున్న నిర్ణయం ఏమిటి? అందువల్ల అతను ఎన్ని ఇబ్బందులకి గురయ్యాడు? ఓ అమాయకుడు చట్టంతో ఆడిన దొంగాటకమే ఈ నవల 'దొ..
Rs.160.00
Narmada Parikrama
కైలాస పర్వతానికి, తిరువణ్ణామలైలోని అరుణాచలానికి ప్రదక్షిణ చేయడం చాలా మందికి తెలుసు. కాని ఓ నదికి ప్రదక్షిణం చేస్తారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. నదుల్లో కేవలం నర్మద నదికే పరిక్రమ చేస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లలో 1312 కిలోమీటర్ల దూరం ప్రవహించే నర్మదా నదికి బస్లో పదహారు రోజుల ..
Rs.80.00
Chidvilasam
నామ సంకీర్తన, ప్రార్ధన, ధ్యానం, మంత్ర స్మరణ, ఆలయ దర్శనం మొదలైనవన్నీ దైవాన్నీ మన మనసులో నిలుపుకోడానికే. ఈ పుస్తకం 'చిద్విలాసం' కూడా సరిగ్గా ఇందుకు ఉపయోగిస్తుంది. ఇందులోని ప్రతీ జోక్లో దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ జోక్స్ ద్వారా కూడా ఆయన్నీ స్మరించినట్లు అవుతుంది. శివరాత్రి జాగరణ, ఆధ్యాత్మిక ప్రయాణాల్ల..
Rs.70.00
Udaattha Kathalu
మన దేశంలో ప్రస్థుతం స్వార్ధపూరిత వాతావరణం బలంగా ఉంది. ఏదీ ఇతరులకి ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడని వారే అధికం. అంతా ఇతరుల నించి తీసుకోడానికే చూస్తారు. చేతిలోది పోకూడదని గుప్పెట మూస్తే ఏదీ పోదు. అదే సమయంలో మన చేతిలోకి ఏదీ రాదు కూడా. ఈ పుస్తకంలో కథల్లోని పాత్..
Rs.60.00
Guttu
భార్యాభర్తల మధ్య పడక గదిలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకి వివరాణాత్మకమైన పరిష్కారాలు సూచించే పుస్తకం గుట్టు. సంసారిక జీవితంలోని అనేక గుట్టని బహిర్గతం చేసే గుట్టు, భార్యాభర్తలకి ఎంతగానో ఉపయోగిస్తుందీ పుస్తకం. మానసిక విశ్లేషణాత్మక నేపధ్యంలో సాగే చిన్న చిన్న కథలుగా మిమల్ని అలరిస్తుంది. శ్రీ మల్లాది వెంకట ..
Rs.70.00
Daivam Vaipu
సత్ప్రవర్తనతో జీవించగలగడమే అసలైన ఆధ్యాత్మిక జీవితం. ఏ కర్మల వల్ల మనమంతా ఈ జనన మరణ చక్రానికి బందీలు అవుతున్నామో, తిరిగి అలాంటి కొత్త కర్మలు చేసి వాటిలో చిక్కుకోకుండా మనల్ని కాపాడుకుంటూ, గత జన్మలో చేయగా పేరుకుని వున్న కర్మరాశిని తగ్గించుకోవడం అన్నదే హిందూ మతం గట్టిగా బోధిస్తున్నది. ఆధ్యాత్మిక సాధకులు ..
Rs.60.00
Anaganaga O Nanna
'హలో నాన్నగారూ'' ఆయన తలతిప్పి త్రివిక్రం వంక చూసాడు. కాని బదులు పలకలేదు. ''భోజనం అయిందా?'' ప్రశ్నించాడు. ''ఇంకా లేదు''. ''ఎందుకాలస్యం చేసింది ? ఫోన్లో మీకు పెట్టేసానని అమ్మ చెప్పింది? అమ్మని అడుగుతా ఉండండి''. రాకింగ్ చెయిర్ని ఊపి బయటికి వచ్చాడు త్రివిక్రం. ''అమ్మ! నాన్నగారికి భో..
Rs.120.00