Product Compare (0)
Sort By:
Show:

Vilian

ఏ విలన్‌కైనా ప్రధానంగా ఉండే లక్షణం స్వార్ధం. ఉండనిది మానవత్వం. వీటిని పుణికి పుచ్చుకున్న వాచస్పతి తన స్వార్ధం కోసం మూడు హత్యలు చేసాడు. విలన్లకి శిక్ష పడేలా చేయాల్సిన పోలీసులు ఫిర్యాదు అంది కూడా అతని విషయంలో తమ బాధ్యతని సక్రమంగా నిర్వహించలేదు. అతనికి సరైన శిక్షని విధించిన ఓ యువతి కథ ఇది. ఆ నవలకి ఆమె ..

Rs.100.00

Pillala Perla Pustha..

గొప్ప ఆస్థి ఇవ్వలేని వారు కూడా తమ పిల్లలకి చక్కటి పేరుని పెట్టుకోవాలనుకోవడం సహజం.  రెండు వేల పైగా కొత్త పేర్లే కాక, ఈ పుస్తకంలో పిల్లల తల్లులకి అవసరమయ్యే సమాచారం (ఉదాహరణకి లాలిపాటలు) 42 ఐటంస్‌గా విభజించి ఇవ్వబడింది...

Rs.45.00

Tiffin Varietylu

పిల్లలు స్కూన నుంచి రాగానే 'అమ్మా ఏమైనా పెట్టవా?' అని అడుగుతారు. ఏం చేసి పెట్టినా బాగాలేదని తినడానికి మొరాయిస్తారు. చాలా ఇళ్ళల్లో ఇలా జరగడానికి కారణం వెరైటీ టిఫిన్లు చేయకపోవడమే. ఆ కొరత తీర్చడానికి, వివిధ రాష్ట్రాల టిఫిన్‌ వెరైటీలు చేసే విధానాలు సేకరించి మీకందిస్తున్నారు మల్లాది వెంకట కృష్ణమూర్తి...

Rs.30.00

British Crime Kathal..

దీనికి బ్రిటిష్‌ క్రైమ్‌ కథలు అనే పేరు పెట్టడానికి కారణం, ఇందులోని కథలన్నీ బ్రిటన్‌లో జరగడం లేదా బ్రిటిష్‌ రచయిత రాసింది అవడం లేదా బ్రిటిష్‌ పాత్ర ఉండటం. ఆ ప్రాతిపదిక ఆధారంగా కథలని ఈ సంపుటిలో చేర్చాను. ప్రఖ్యాత అపరాధ పరిశోధకుడు షెర్లాక్‌ హొమ్స్‌, గూఢచారి 007 జేమ్స్‌ బాండ్‌, ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌, స..

Rs.140.00

Bhagavadgeeta

    భగవద్గీత మీద 'గీతా మకరందము' అనే అద్భుత భాష్యం రాసిన శ్రీ విద్యా ప్రకాశానందగిరి గీతని ఇలా ప్రస్తుతించారు.     వ్యాసుడి రాత, ఉపనిషత్తుల మోత, అహంకారాదుల కోత, దివ్యజ్ఞాన దాత, పరమార్థ దృష్టికి మాత, దైవీ సంపదకి నేత, ముముమక్షువులకి ఊత, భవసాగరానికి ఈత, ధర్మామృత పోత, కైవల్య పథ..

Rs.120.00

Sundari - Subraav

మీకు పెళ్లైందా? ఐతే ఇది మీ ఆత్మకథే. సుందరిలో లేదా సుబ్రావ్‌లో మీకు మీరే కనపడతారు. ఇందులోని చాలా సంఘటనలు ఇప్పటికే మీ జీవితంలో జరిగి ఉండచ్చు. లేదా ముందు ముందు జరగచ్చు. పెళ్ళికి ముందు, తర్వాత గల కొన్ని వందల జోక్స్‌తో అల్లిన నవల సుందరి-సుబ్రావ్‌. ఈ పుస్తకాన్ని అక్కడక్కడా చదివితే జోక్స్‌ పుస్తకం చదివిన ..

Rs.195.00

Vantala Pusthakam

గత పాతికేళ్ళుగా మల్లాది వెంటక కృష్ణమూర్తి సేకరించిన అనేక రుచికర వంటకాల రెసిపీల సంకలనం ఇది.  మీ అందమైన పిల్లలకి శ్రేష్ఠమైన పేర్ల పుస్తకాన్ని వెలువరించిన మల్లాది ఈ వంటల పుస్తకం కూడా అదే స్ధాయిలో వుంటుంది.  తను పర్యటించిన ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి సేకరించినవ..

Rs.30.00

Repati Koduku

ఆంధ్రజ్యోతి వార పత్రిక వారు 1974లో నిర్వహించిన ''నవాల ప్రియదర్శిని'' నవలల పోటీలో ఎంపికైన నవల రేపటి కొడుకు. వాటిలోంచి తిరిగి పాఠకుల చేత ఉత్తమ నవలగా ఎంపికైన నవల రేపటి కొడుకు. ''కువారీ బహు' అనే పేరుతో హిందీలో సినిమాగా వచ్చిన తొలి తెలుగు నవల రేపటి కొడుకు. 'రేపటి కొడుకు' పేరుతో తెలుగులో సినిమాగా వచ్..

Rs.50.00

Vidhata

జయం, పరంజ్యోతి తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వచ్చిన మూడవ ఆధ్యాత్మిక నవల ఇది.  సమస్యల్లో చిక్కుకున్నవారు వారి పూర్వపుణ్య విశేషం వల్లనే వాటిలోంచి బయట పడుతుంటారు.  అయితే దానికి అదృష్టం లేదా విధి లాంటి పేర్లు పెట్టుకుంటారు.  అదృష్టం అంటే కనపడనిది అని అర్థం.&n..

Rs.120.00

Aaradhana

ఆథ్యాత్మిక మార్గంలో రకరకాల సాధనలు చేసేవారు తెలుసుకోవాల్సిన అనేక సూక్ష్మ విషయాలని చిన్న కథలుగా మలచి మల్లాది వ్రాసిన కథా సంకలనం ఇది.  ఆథ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగించే విషయాలని, మన జీవితాన్ని ఆథ్యాత్మికంగా మలచుకునే ఆలోచనలని ఈ ఆరాధన (ఆథ్యాత్మిక కథలు) మనకు అందిస్తాయి.  చిన్న ప..

Rs.100.00

Oh My God

ధ్యానం అంటే ఏమిటి?  దానిని ఎలా చెయ్యాలి?  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నేర్పించే వివిధ ధ్యాన పద్ధతులు, వాటిని రూపొందించిన గురువుల వివరాలు, ధ్యానం చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదులో వారికి కలిగే అనుభవాలు మొదలైన వివరాఉ గల ఈ పుస్తకం ఆథ్యాత్మిక మార్గంలో వున్న వారికే కాక, సా..

Rs.120.00

Air Hostess

    ప్రేమ, రొమాన్స్‌ వీటితో పాటు విమానానికి, విమాన ప్రయాణానికి సంబంధించిన అన్ని విషయాలని క్షుణ్ణంగా పొందుపరచిన నవల ఎయిర్‌హోస్టెస్‌. ఎయిర్‌ హోస్టెస్‌ అర్హతలు, శిక్షణ, బాధ్యతలు, ఆదాయం, వివిధ అనుభవాలు ఇంకా విమాన ప్రమాదాలకి సంబంధించిన అనేక వివరాలు, ప్రయాణీకుల ప్రవర్తన, హైజాకింగ్‌... ఒకటేమిటి, ..

Rs.80.00

Pra - Vachanam

అణువంత వాక్యంలో బ్రహ్మాండం అంత జ్ఞాన బోధని ఇమిడ్చి మహాత్ములు అనేక ఆథ్యాత్మిక సత్యాలు వివిధ సందర్బాల్లో చెప్పారు. భగవాన్‌ శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి ప్రసిద్ధులే కాక తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని ఇతర మహాత్ములు చెప్పిన, వివిధ భాషల నించి మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించిన సూక్తుల సంకలన..

Rs.60.00

Neeku Naku Pellanta

    ఆధునిక బామ్మ అయిన వర్ధనమ్మ తన భర్త కట్టిన, తనకి సెంటిమెంటల్‌ ఆటాచ్‌మెంట్‌ గల ఇంటిని తాకట్టు పెట్టి మొదటి మనవరాలు కీర్తి పెళ్ళి చేస్తుంది. ఆ ఇల్లు చేజారిపోకుండా వర్ధనమ్మ తన రెండో మనవరాలు శ్రావ్యతో ఆడించే తమాషా నాటకమే ఈ నవల కథాంశం. అబద్ధాలమ్మే వింత వ్యాపారం చేసే యశ్వంత్‌, కీర్తి కాంక్షతో..

Rs.195.00

Prerana

'నువ్వు ఇంత దయగల వ్యక్తిగా ఎఆల మారావు?'' ఇతరులకి సహాయం చేసే ఒకర్ని ఎవరో అడిగారు. ''నేను అనేకమంది ఆత్మ కథలని చదివాను.  వారందరిలోని దయాగుణం నాలోకి ప్రవహించింది.'' అతను జవాబు చెప్పాడు. మంచి మనుషులు వివిధ సందర్భాల్లో దయగా ప్రవర్తించిన అనేక సంఘటనలు 'ప్రేరణ'లో చదవచ్చు.&nbs..

Rs.100.00

Americalo Marosari

ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు మొదటి అమెరికా యాత్రని 1990 సెప్టెంబరు 22న పూర్తి చేసుకుని, మళ్ళీ దాదాపు పదిహేడేళ్ళ తర్వాత రెండోసారి అమెరికా వెళ్ళారు. మొదటిసారి అమెరికాలోని ముఖ్యమైన యాత్రాస్ధలాలను చూడటానికి టూరిస్టుగా వెళ్ళారు. తిరిగి వచ్చాక ఆ యాత్రానుభవాలన్నింటినీ పుస్తకరూపంలో ..

Rs.150.00

Three Monkeeys

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ యువతరం మనస్థత్వాలతో రాసిన 'త్రీ మంకీస్‌' పేరుని బట్టి కామెడి నవల అని తెలిసిపోతుంది.  ఈ రోజుల్లో బాగా చదువుకున్న వారే నిరుద్యోగం వల్ల నేరస్థులుగా మారుతున్నారు.  ఈ నవల్లోని హీరోలు ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట..

Rs.195.00

Pillala Hita Kathalu

సుసంస్కారానికి, చక్కటి జీవన విధానానికి, మంచి అలవాట్లకి బీజం పడేది బాల్యంలోనే.  ముఖ్యంగా ఏడు-పథ్నాలుగు ఏళ్ళ మధ్య వయసులో.  నానమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలు పూర్వం పిల్లలకి చిన్న చిన్న కథల ద్వారా నీతిని బోధించేవారు.  ఇందులోని ప్రతీ కథ వెనక అలాంటి నీతి సందేశం దాగి వుంది.&nb..

Rs.120.00

Sadguru Nithyananda ..

కేరళలో పెట్టి, హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధన చేసి, కర్నాటకలో కొంతకాలం అనేక ప్రదేశాలలో ఉండి, చివరికి మహారాష్ట్రలోని ముంబయికి నూరు కిలోమీటర్ల సమీపంలో ఉన్న గణేష్‌పురిలో స్థిరపడ్డ జీవన్ముక్త అవధూత 'సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర' ఇది. ఎందరికో ఎన్నో చమత్కారాలని బాబా చూపించారు..

Rs.110.00

Videsee Kathalu

వివిధ ప్రపంచ భాషలకి చెందిన అనేక కథల అనువాద సంపుటి ఇది. సాధారణంగా తెలుగు కథా రచయితలు ఆలోచించని ధోరణిలో ఆలోచించి రాసిన ఈ విదేశీ కథలు మనకి చాలా కొత్తగా ఉంటాయి. పదాల ఇల్లు, రాబందు గుడ్డు, వింత భాష, ఆఖరి టెలిఫోన్‌, బ్రీఫ్‌ కేస్‌ లాంటి కథల్లోని ఇతివృత్తాలు తెలుగులో రావనే చెప్పాలి.&nb..

Rs.100.00