Product Compare (0)
Sort By:
Show:

Daivamtho Sambhashan..

ఇది దైవంతో ఓ విలేకరి జరిపిన ఊహాత్మక ప్రశ్నలు, సమాధానాల పుస్తకం. విలేకరి దేవర్షి అనుకోకుండా దేవుడి వెబ్‌ సైట్‌లోకి లాగిన్‌ అవుతాడు. తను మాట్లాడేది దేవుడితో అని నిర్థారణ చేసుకున్నాక, దేవర్షి అనేక ప్రశ్నలు సంధిస్తాడు. ఎక్కువగా ఏకవాక్య సమాధానాలు వస్తాయి. దేవుడు, ప్రార్థన, మృత్యువు, సమాజం, ఆనందం, విచారం..

Rs.280.00

Pen And Gun

పేరుని బట్టి ఇది రచయితలకి, నేరాలకి సంబంధించిన పుస్తకం అని తెలిసిపోతుంది. ఇందులో ప్రతీ కథలో ప్రధాన పాత్ర రచయిత, లేదా వారి అభిమాని, సంపాదకుడు, పబ్లిషర్‌, ఒక్కోసారి లైబ్రరి లాంటివి తప్పనిసరిగా ఉంటాయి. రచయితల్లో ఊహాశక్తి అధికం. దాన్ని వారు క్రైం రచన చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి చక్కటి కథలు సృష్టించబ..

Rs.200.00

Ninnati Punnami

ఎవరికైనా వృద్ధాప్యం తప్పనిసరి.  ప్రతీవారి భవిష్యత్‌లో అది చోటు చేసుకుంటుంది.  అలాంటి వృద్ధాప్యంలో ప్రవేశించిన ఓ తండ్రి సమస్యలు, బాధలు, ఆవేదనలు హృద్యంగా చిత్రీకరించిన సెంటిమెంట్‌ నవల 'నిన్నటి పున్నమి'. అందమైన జీవితం, జాబిలి మీద సంతకం, మందాకిని కోవలో మధ్య తరగతి మనుషు..

Rs.100.00

Punnami

డిటెక్టివ్‌ అనగానే హత్యలు, దోపిడీలు పరిశోధించే వ్యక్తిగా పాఠకులకి పరిచయం.  కాని పున్నమి డిటెక్టివ్‌ ఏజన్సీని నడిపే చంద్రుడు మాత్రం అలాంటివి కాక, దూరం అయిన ప్రేమికులని వెదికి కలిపే కేసులని మాత్రమే తీసుకుంటాడు.  ఇలాంటి వింత కథనంతో, వినూత్న సంఘటనలతో నడిచే 'పున్నమి' ప్రేమని..

Rs.110.00

Mini Crime Kathalu

ఈ సంపుటిలోని కథల్లో గల ప్రత్యేకత అన్నీ 700 పదాల లోపు, అంటే దాదాపు రెండు పేజీలు మించకపోవడం, ప్రతీ కథా అనూహ్యమైన మలుపుతో పూర్తవడం.  ప్రతీ కథా ఇతివృత్తం కూడా క్రైమ్‌కి సంబంధించింది అవడం వల్ల ఆ తరహా కథలని ఇష్టపడే పాఠకులకి ఇవన్నీ నచ్చుతాయి.  మొదటిసారి ఇలాంటి కథలని చదివే ప..

Rs.120.00

Sh Gapchup

రవళి కస్టడీలో ఉన్న పరాయి సొమ్ము లక్ష రూపాయలు మాయమయ్యాయి.  అంత స్థోమత లేని రవళి ఆ ఉపద్రవం లోంచి బయట పడటానికి, తన ఇద్దరు మిత్రులు శ్రీకాంత్‌, శంకర్రావులతో వేసిన పథకం ఏమిటి?  అది ఎంతవరకు పారింది? ఆద్యంతం కామెడీ, సస్పెన్స్‌లతో, ఎదురు చూడని మలుపులతో, వింత పాత్రలతో సాగే ..

Rs.195.00

Sravanti

ఓ మగాడిని శృంగారంతోనే కాక ఇతర విధాలుగా కూడా ఎలా ఆకర్షించాలో తెలిసిన యువతి స్రవంతి. తన చీకటి జీవితంలో వెలుగుని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి. తన విషాద జీవితంలో ఆనందాన్ని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి. శ్రీనివాస్‌ కలల రాణి స్రవంతి. సగటు మగాడి కలల రాణి స్రవంతి. ఓ సినిమా బేనర్‌కి (స్రవం..

Rs.210.00

Mister Miriyam

హాస్యామృతం మిరియం...తరతరాలుగా మసాల దినుసుగా ఆరోగ్యాన్ని అందిస్తుంటే..మల్లాదివారు సృష్టించిన మిరియం హాస్యాన్ని పండించి ఆరోగ్యంతోపాటు ఆహ్లాదాన్నీ పంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమాయకులపై పుట్టిన జోకులను గుదిగుచ్చి 'మిస్టర్‌ బీన్‌'కి ధీటుగా 'మిస్టర్‌ మిరియం' పాత్రని తీర్చిదిద్దారు. మిరియం స్నేహితుడు 'ధని..

Rs.120.00

Lights Out

ఈ సంపుటిలోని అనువాద కథల్లో వైవిధ్యం ఉన్నా, వాటి మధ్య గల ఏకైక సంబంధం వివరణకి అందని సంఘటనలు. వీటి ఇతివృత్తాలలో కొన్నిటిని అదృశ్య శక్తి నడిపిస్తే, మరికొన్నిటిని శాపం, స్వప్నం, చేతబడి, పరలోకం లేదా ఇంకా కనిపెట్టబడని టైమ్‌ మెషిన్‌ లాంటి పరికరాలు నడిపిస్తాయి. ఇవన్నీ మిమ్మల్ని సమానంగా ఆనందింప చేస్తూ అనుకోన..

Rs.199.00

Ateendriya Kathalu

    జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేని వాటిని అతీంద్రియం అంటారు. కాని తెలుగు పాఠకుల్లో అతీంద్రియం అంటే కేవలం దెయ్యం, చేతబడులు అనే ముద్ర బాగా పడింది.    ఈ పుస్తకంలోని ఇంగ్లీష్‌ కథా రచయితల ముడి సరుకు అతీంద్రియాలే. అంటే అంతు చిక్కనివే. ఊడు డాల్‌, మంత్రగత్తె, మంచి భూతం, చెడ..

Rs.145.00

Travelogue Japan

జపాన్‌ సాంకేతికతని ఎంత బాగా ఉపయోగించుకుంటోంది? జపనీస్‌ ఉత్పత్తులు ఎందుకు నాణ్యమైనవి? జపనీస్‌ కుటుంబం జీవనం, దంపతుల మధ్య సంబంధం ఎలా ఉంటుంది? బుల్లెట్‌ ట్రైన్‌లో ప్రయాణానుభవం ఎలా ఉంటుంది? ప్రపంచంలో తొలిసారిగా ఆటంబాంబు పేలిన హిరోషిమా అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆగస్ట్‌ 2015లో 7 రోజులపాటు జపాన్..

Rs.150.00

Travelogue China

చైనాలో ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సప్‌లు ఎందుకు నిషేధించారు? చైనాలో బతికి ఉన్న కోతి మెదడుని ఎలా తింటారు? చైనాలోని ఇంటర్నల్‌ పాస్‌పోర్ట్‌ పద్ధతి ఎలా పని చేస్తుంది? చైనాలో ఏ ప్రశ్నలు అడిగితే జైలుకి పంపుతారు? చైనాలోని షాపుల్లో మగవాళ్ళు ఎందుకు పని చేయరు? ఏప్రియల్‌ 2013లో 9 రోజులు చైనాని సందర్శించి మల్ల..

Rs.150.00

Murder Stories

ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ మిస్టరీ మేగజైన్‌,  ఎల్లరీ క్వీన్స్‌ మిస్టరీ మేగజైన్‌ మొదలైన పత్రికలు క్రైమ్‌, మిస్టరీ కథల్లోని ప్రచురిస్తున్నాయి.  హెన్రీ స్లెసర్‌, ఎడ్వర్డ్‌ డి.హాక్‌, జాక్‌ రిడ్జ్‌, ఫిల్‌ లవ్‌సే, డోనాల్డ్‌ హానిగ్‌ లాంటి మంచి రచయితలు అనేక మిస్టరీ కథలని రాసి క్రైమ..

Rs.120.00

Connect To God

మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు? రాముడు, రావణుడు. నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం. మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బ..

Rs.210.00

Bharya, Bhartha, Mar..

భార్య, భర్త, మరొకరు. పేరుని బట్టే ఈ సంపుటిలోని కథలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. 'అక్రమ సంబంధం తల్పంలో జరిగే ముందు తలలో జరుగుతుంది' అని ఈ కథలు తెలియజేస్తాయి. 'అక్రమ సంబంధం నేరం కాదు. మోసం కాదు. వినోదం' అనే నమ్మకం గల పాత్రలతో సాగే ఈ కథలన్నీ వివిధ అమెరికన్‌ పత్రికల్లోంచి మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎంపిక..

Rs.140.00

Misses Parankusam

శ్రీ మల్లాది  వెంకటకృష్ణమూర్తి గారు రచయిత అయిన తొలి రోజుల్లో రాసిన నవల మిసెస్‌ పరాంకుశం. మల్లాదిని పాఠకుల ముందు నిలిపిన, ఆంధ్రప్రభ, వార పత్రికలో సీరియల్‌గా వెలువడ్డ నవల ఇది. ఇతివృత్తం - పరాంకుశం ఓ బజారు వేశ్యని వివాహం చేసుకుని ఆమెని ఓ చక్కటి ఇల్లాలిగా తీర్చిదిద్దాలనే ఆశయం కలవాడు. ఈ ప్రయత్నంలో..

Rs.50.00

Travelogue Dubai Tur..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోఒని దుబాయ్‌, షార్జా, అజ్వాన్‌లని 2008, 2009లలో; యూరప్‌లోని టర్కీ, గ్రీస్‌లని ఆగస్ట్‌ 2010లో సందర్శించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్వీయానుభవ ట్రావెలాగ్‌ ఇది.  గతంలో ఆయన రాసిన ట్రావెలాగ్‌ అమెరికా, ట్రావెలాగ్‌ యూరప్‌, ట్రావెలాగ్‌ సింగపూర్‌, ..

Rs.120.00

Travelogue Eastern E..

ఆ దేశంలో ఇంటికి వచ్చిన అతిధి మూడు రోజులకి మించి బస చేస్తే ఆ సంగతి ప్రభుత్వ రిజస్టర్‌లో నమోదు చేయాలి! ఆ దేశంలో నిరసనగా లక్షల మంది ఆడ, మగ నగ్నంగా సముద్ర స్నానం చేసారు! ఆ దేశంలోని మేధావులందరినీ విందుకి పిలిచి చంపేసారు! ఆ దేశంలో నాలుగు లక్షల మంది యూదులని చంపిన డెత్‌ ఫేక్టరీ ఉంద..

Rs.150.00

Bhaja Govindam

భజగోవిందంలో భక్తిని, వైరాగ్యాన్ని సమానంగా శంకరాచార్యులు బోధించారు. కాలం మీరాక మనిషిని గోవిందుడు నామం తప్ప ధనం, అధికారం, పాండిత్యం, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఏవీ రక్షించలేవని, గోవింద (భగవంతుని) స్మరణ ఒక్కటే ఊరటని ఇస్తుందని వారు ఇందులో సున్నితంగా చెప్పారు. ఉపనిషత్తుల్లో వివరించిన వేదాంత సారం మొత్..

Rs.120.00

Oka Nuvvu Oka Nenu

మౌనిక ఒక నువ్వు - రామశేషు ఒక నేను. సారిక ఒక నువ్వు - మురహరి ఒక నేను. గోపిక ఒక నువ్వు - వెంకట్రావు ఒక నేను. ముచ్చటగా ఈ మూడు జంటల ప్రేమ నవలలో సపోటాలు అమ్మేవాడితో శివాజీ వేషం వేయించాలనుకునే నిర్మాత పరబ్రహ్మం, ప్లాష& బేక్‌ గల ఆయన సెక్రటరీ ద్విపాదం... సున్నితమైన ప్రేమ,..

Rs.195.00