Product Compare (0)
Sort By:
Show:

Vinaveduka

వినవేడుక' శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి సినిమా పాటల సమాహారం.  ''సినిమా పాటకి కావ్యగౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది' - తాపీ ధర్మారావు 'శ్రీ మల్లాదివారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహారు.  ఆయన అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు' -..

Rs.100.00

Malladi Ramakrishna ..

మల్లాది రామకృష్ణశాస్త్రిగారి సమగ్ర సాహిత్యంలో మూడవ సంపుటం అయిన ఈ సంపుటంలో రెండు సంపూర్ణ నవలలూ, ఒక అసంపూర్ణ నవలా, అయిదు నాటికలూ ఉన్నాయి. ఇందులో చేర్చిన నవలల్లో అత్యంత సుప్రసిద్ధమైనది 'కృష్ణాతీరం'. దీన్ని ఇందులో చేర్చకముందు దీనికి సంబంధించిన ఒక అపూర్వ సంఘటన- ఆనంద విషాదాలతో కూడుకున్నది సంభవించడం విశేష..

Rs.190.00

Krishnateeram

దివిసీమలో ఎండలు ముదిరినాయి; ఎండవలసిన చెట్టూచేమా ఎండుకొచ్చినాయి. ఎండు పట్టడం మ్రాకుల్లోనే కాదు, మనుషుల్లోనూ ఉంది. అలాంటి వారిలో ఒకడు బుచ్చన్న - అవనిగడ్డ గ్రామంలో వున్న బ్రాహ్మణ్యంలో యించుమించు అందరూ ఓపాటి మోతుబరులే - చెదురువాటుగా ఓ పదో పాతికో, చాలీచాలని సంసారాలు ఉన్నాయి; పువ్వులతోబాటు పత్రిలాగా. ఆ బ..

Rs.120.00