Mali Madhyayuga Andhradesam
Rs.580.00
Out Of Stock
Author: R.Soma Reddy

Publisher: Visalaandhra Publishing House
-
+
Tags:
Andhra Pradesh Samagra Charitra Samskruthi- 5 ( Mali Madhyayuga Andhradesam) R.Soma Reddy Visalaandhra Publishing House అంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర - సంస్కృతి - 5 (మలి మధ్యయుగ అంధ్రదేశం) ఆర్‌.సోమారెడ్డి విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Potti Sreeramulu Telugu Viswavidyalayam Andhra Pradesh Charitra Congress పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌ అంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర - సంస్కృతి - 5 (మలి మధ్యయుగ అంధ్రదేశం) History Indian History A.P.History హిస్టరీ చరిత్ర Charithra Telangaana తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఎ.పి. చరిత్ర Andhrula Charithra Vakulabharanam Ramakrishna V.Ramakrishna I.Lakshmi C.Somasundara Rao B.Rajendra Prasad Kakani Chakrapani Durgempudi Chandrasekhara Reddy వకుళాభరణం రామకృష్ణ వి.రామకృష్ణ ఐ.లక్ష్మి సి.సోమసుందర రావు బి.రాజేంద్ర ప్రసాద్ కాకాని చక్రపాణి దుర్గెం పూడి చంద్రశేఖర రెడ్డి

పదహారో శతాబ్దంలో ఆలయాలు, ఆశ్రమాలు, పుణ్యస్థలాలు, మండపాలు చక్కటి సముదాయాలతో ఒకటి రెండు దీర్ఘచతురస్ర ప్రాకారాలతో వెలిశాయి. తాడిపత్రి, లేపాక్షి, అహోబిలం ఇందుకు చక్కటి ఉదాహరణలు, రథ రాతి నిర్మాణాలను ఆలయ సముదాయంలో నిర్మించటం విజయనగర రాజుల కాలంలో జరిగింది. వంద స్తంభాల మంటపాలు, కళ్యాణ మంటపాలు, మహామంటపాల నిర్మాణం విజయనగరకాలపు గొప్ప కళా, సాంకేతిక విజయాలని చెప్పుకోవచ్చు. విచిత్రమైన జంతువులు, దుమికే వ్యాళాలు - తరచూ రౌతులతోనూ, గజవ్యాళాలు చెక్కిన శిల్పాలు మొదలయిన బహుళ స్తంభాల వరుసలు, భిన్న మిశ్రమాల వరుసలు ఈ వైభవానికి అద్దం పట్టాయి.

చక్కటి మృదువైన గుణం చావడులకు రూపాన్నీ భావాత్మకతనూ ప్రసాదించాయి. ఆ చావడులను గొప్ప తరహాలో నిర్మించడం జరిగింది.

ఆరవీడు రాజుల కాలంలో జరిగిన గొప్ప ఆవిష్కరణ ఆలయ సముదాయంలో తలెత్తిన గోపురం ప్రబల లక్షణమవటం, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో విడిగా ఉన్న గోపురం చక్కటి ఉదాహరణ.

ప్రభువు వైయక్తిక లక్షణాలు, సమర్ధతలపై మధ్యయుగంలో రాజ్య స్థిరత ఆధారపడి ఉంది. పాలకులు సామాన్యంగా ధర్మానుశాసనాలను తప్పి నడిచేవారు కాదు; అందువల్ల రాజ్యానికి స్థిరత్వం, కొనసాగింపు కలిగాయి. చరిత్రకారులు రాజ్య స్వభావాన్ని భిన్నంగా వివరించినప్పటికీ, ఆ వ్యవస్థ కాలావసరాలపై ఆధారపడి ఎదిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good