పసుపు పచ్చగా వుండే ఆ చెంపలు సన్నగా పల్చగా వుండే ఆ చెక్కిళ్ళు, అమాయకంగా చూసే ఆ చిన్న కళ్ళు, తన కిష్టం లేకపోతే ప్రక్కకు తిప్పుకునే ఆ ముఖం, అంతవరకూ ఏ మగాడి వలన స్పందించని, తన నెంతగానో తొలిచూఉలోనే ప్రేమ మోహం కలిగేలా చూచిన ఆ చూపులు ఎంతగానో, ఎన్నిసార్లో ఆర్తిగా గుండెలకు హత్తుకున్న ఆ వ్యక్తి హటాత్తుగా, అనుకోకుండా ఆకస్మికంగా మాయమైతే, ఆ స్మృతులే డా|| నాగమణి జీవితాన్ని ఆసాంతం పెనవేసుకున్నవి. ఆ మధుర గడియల మనోహర గానమే యీ నవల.
శ్రీమతి మాలతీ చందూర్‌ అపురూపంగా, అనితర సాధ్యంగా మలచిన సజీవ పాత్ర చిత్రీకరణే యీ మధుర స్మృతులు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good