మాలలు కనుక తమ పిల్లల పేర్ల చివర 'సోల్జర్‌' అని ఇంగ్లీషు భాషలో పెట్టుకోగలిగితే ఈ దేశంలో సాంస్కృతిక విప్లవం ఇంకో దశకు పోతుంది. బ్రాహ్మణిజం పునాదులు సంస్కృతభాషలో ఉన్నాయి. ఈ దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలు సంస్కృత బీజాలతోనే బ్రతుకుతున్నాయి. ప్రతి కమ్యూనిటీకి పేర్లు కూడా యావత్‌ దేశ ప్రపంచ ఐడెంటింటీని ఇవ్వగలగాలి. ఈ క్రమంలోనే నా పేరు కంచ ఐలయ్య షెఫర్డ్‌గా మార్చుకున్నాను.

పేజీలు : 26

Write a review

Note: HTML is not translated!
Bad           Good