ఉద్యమాలకు ఊపిరి

తెలంగాణ గడ్డపై విప్లవవీరుడు, ఉద్యమాలకు ఊపిరి, నిరంకుశ పాలనపై గర్జించిన తుపాకీ తూటా, ఫాసిజంపై ఎత్తిన కత్తి, మానవ విలువలను  చాటి చెప్పిన మల్లెల పరిమళం, ప్రేమభావనకు పట్టం కట్టిన సంగీత తరంగం, ప్రేమ శ్రమల విజయం కోసం అహర్నిశలు తపించిన కవిత్వశిఖరం ముఖ్దూం.

కవిత్వమూ, ఉద్యమమూ కలగలిసిన సంగమం ఆయన జీవితం. ప్రజల్లో చైతన్యం సృష్టించడానికి ఒకచేత్తో కవిత్వం రాస్తూ, మరోవైపు ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహిస్తూ జాతిని జాగృతం చేసిన బహుముఖ వ్యక్తిత్వం ఆయనది. - కవి యాకూబ్‌

పేజీలు : 488

Write a review

Note: HTML is not translated!
Bad           Good