రైతు కుటుంబంలో జన్మించారు కామ్రేడ్ జైపాల్. గ్రామీణ జీవితంతో భూస్వామ్య వ్యతిరేకత, సైనికవాడలో బ్రిటిష్ వ్యతిరేకత, కాలేజీ జీవితంలో వర్గ దృక్పథం సంతరించుకున్నారు. సామ్రాజ్యవాద సైన్యంలోనే అధికారి అయినారు.
జాతి విముక్తికి 'సంఘం` పెట్టారు సైన్యంలో. దేశ ప్రయోజనాల కోసం సైన్యాన్ని 'డెసెర్ట్` చేశారు. పట్టు పడితే మరణశిక్షే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good