విప్లవ మహాయోధుల వ్యక్తిగత జీవితాలను, జైళ్ళలో వున్నప్పుడు వారు ఎలా ప్రవర్తించిందీ, అలాగే ఆ కామ్రేడ్స్ చిరునవ్వులతో ఉరి కంబాలను ఎక్కిన మహత్తర ఘటలను అలాగే ఈ విప్లవకారులందరినీ సదా మీ దృష్టిలో వుంచుకోండి. వారేమీ ఆకాశాన్నుండి వూడిపడిన అ సాధారణ శక్తులు గల మనుష్యులేమీ కాదు. మనందరివలే వారంతా సాధారణమైన మనుష్యులే. వారి జీవిత చరిత్రలను చదవండి... ఉత్తేజం పొందండి.... -కామ్రేడ్ సుందరయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good