నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న ర్యాగింగ్‌, రేప్‌, వరకట్నం, విడాకులు, మెయింటెనెన్స్‌, ఆస్తిహక్కు మొదలగు అనేక అన్యాయాలను దృష్టిలో ఉంచుకొని న్యాయశాస్త్ర పుస్తకాలను పరిశీలనచేసి, అందులోని కొన్ని ముఖ్యాంశాలను సంక్షిప్తంగా 'మహిళా రక్షణ చట్టాలు' అనే ఈ పుస్తకంలో పొందుపరిచాం. పరిశీలనలోకి తీసుకున్న చట్టాలు: హిందు వివాహ చట్టం, విడాకుల చట్టం, ముస్లిం వివాహ చట్టం, విడాకుల చట్టం, క్రిస్టియన్‌ వివాహ చట్టం, మెయింటెనెన్స్‌ చట్టం, హిందూ మైనారిటీ మరియు సంరక్షణ చట్టం, హిందూ సక్సెషన్‌ (వారసత్వపు) చట్టం మొదలగునవి ప్రజలకు అర్థమయ్యేరీతిలో సంక్షిప్తంగా సరళ భాషలో ఈ పుస్తకం రూపొందించాం. - సంకలనకర్త

Write a review

Note: HTML is not translated!
Bad           Good