Mahendrajalam
Rs.80.00
In Stock
Author: Kovvali Lakshmi Narasimha Rao

Publisher: Amaravati Publications
-
+

వందేళ్లక్రితం ప్రజలు మాట్లాడే భాషవేరు. గ్రంథాల్లో భాష వేరు. వ్యవహారిక భాషలో పుస్తకాలు వ్రాయడం ఒక పెద్ద తప్పుగా కూడా భావించేవారు. అటువంటి సమయంలో వాడుక భాషలో, ఇంట్లో పని పాటలలో అలసిపొయ్యే సామాన్య స్త్రీ జనం సైతం స్వయంగా చదువుకొని ఆనందించగల చిన్న చిన్న నవలలు వ్రాసి సనాతులతో శతపోరు సలిపి, చివరికి పండిత ప్రకాండులతో సైతం ''భేష్‌'' అనిపించుకొన్న రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు.

మహేంద్రజాలం

ఆనాడు మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా ఉజ్జయినీ నగరం శోభాయమానంగా ముస్తాబైంది. రచ్చలు, సావిళ్లు, రాజమార్గంలోని భవనాలు - అన్నింటినీ అలంకరించారు. బుర్రకథలు, కోలాటాలు, వివిధ నాట్యాలు, ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ రంగురంగుల దుస్తులు ధరించి వేడుకగా అటు ఇటూ తిరుగుతూ అక్కడక్కడ జరిగే విశేషాలను చూసి ఆనందిస్తున్నారు...

పేజీలు : 60

Write a review

Note: HTML is not translated!
Bad           Good