గాంధీజీ రచనలపై విశేష పరిశోధన చేసి, పలు గ్రంథములను ప్రకటించిన, శ్రీ కోడూరి శ్రీరామమూర్తి నేటి ప్రపంచాన్ని సంక్షోభమయం చేస్తున్న పర్యావరణ సమస్యపై ఏనాడో గాంధీజీ చేసిన హెచ్చరికలను ఆవిష్కరిస్తూ - మహాత్ముని పర్యావరణ దృక్పథాన్ని తెలిపే గ్రంథమిది. పర్యావరణ సమస్య స్వరూప స్వభావాలను, ప్రభావాలను తెలుసుకోదలచినవారు, గాంధేయ సాహిత్య అభిమానులు తప్పక చదవవలసిన గ్రంథమిది. - చినుకు ప్రచురణలు

Pages : 139

Write a review

Note: HTML is not translated!
Bad           Good