మనజాతిపిత మహాత్మాగాంధీ మనదేశస్వతంత్ర్య చేసిన మహనీయుడు. మత సామరస్యానికి హరిజనోద్ధరణకు, అంటరానితనం నిర్మూలనానికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. సంఘ సంస్కరణకు అయన కృషి మరువలేనిది అంతటి మహనీయుని జీవితం క్లుప్తంగా వివరించి, ఆయన ప్రవచించిన సిద్దాంతాలను సంగ్రహంగా వవరించటమే ఈ చిన్న పుస్తకం ఉద్దేశ్యం .విద్యార్ధులకు , పోటీపరీక్షలకు వేల్ల్లెవారికే గాక సామాన్య పాఠకులకు కూడా ఈ పుస్తకం ఏంతో ఉపయోగకరం. సూక్షంలో మోక్షంగా- ఈ చిన్న పుస్తకం గాంధీజి ని గురించి. తెలుసుకోదల్చిన వారందరికీ ఆవశ్య పఠనీయం .విద్యార్ధులకు , పోటీపరీక్షలకు వేల్ల్లెవారికే గాక సామాన్య పాఠకులకు కూడా ఈ పుస్తకం ఏంతో ఉపయోగకరం. సూక్షంలో మోక్షంగా- ఈ చిన్న పుస్తకం గాంధీజి ని గురించి. తెలుసుకోదల్చిన వారందరికీ ఆవశ్య పఠనీయం .

Write a review

Note: HTML is not translated!
Bad           Good