బహుళార్ధ సాధక మహిమాన్విత గ్రంధం 'మహారుద్రక్ష'... ఆమహా శివుడి అనుగ్రహానికి ప్రతిరూపం గా మేము భావిస్తున్నాం.
ఈ గ్రంధం గురించి అలోచిస్తున్నపుడున్న ఉత్సాహం, గ్రంథరచన మొదలు పెట్టిన తర్వాత 'ఎలా ఉంటుందో...?'నని, కొంత భయందోళన కలిగిన.... రాను, రాను,ఆ పరమేశ్వరుని క్రుపకతక్షంతో .... ముందు అనుకున్న దాని కంటే అద్భుతంగ ఈ గ్రంధం రూపొందించింది. ఇది 'మహారుద్రక్ష' మహాత్మ్యంగానే మేము విస్వసిస్తున్నాం. 'రుద్రాక్ష' అంటే 'రుద్రుడే' మరి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good