రసజ్ఞులైన పాఠకులకు, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, మేధావులకు తమ దైనందిన జీవితంలో ఉపయోగపడే నిత్యసత్యాలున్న పుస్తకం 'మహనీయుల హితోక్తులు'. ఇందులో ప్రముక నాయకులు, మేధావులు, విజ్ఞానవేత్తలు చెప్పిన సూక్తులను, హితోక్తులను, మంచి మాటలను పత్రికల ద్వారా భారతం, భాగవతం, రామాయణం, సుభాషిత రత్నావళి మొదలగు ఎన్నో పుస్తకాల ద్వారా సేకరించి సరళమైన భాషలో, సులభమైన శైలిలో ''మహనీయుల హితోక్తులు (1265)''గా ఈ చిరుపుస్తకం ద్వారా అందించారు రచయిత పి.రాజేశ్వర రావు గారు.  

Write a review

Note: HTML is not translated!
Bad           Good