ఎంత గొప్ప ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్లుగానే ఎంతటి మహా వ్యక్తుల జీవితాలైనా పాఠశాలలోనే తొలుత రూపుదిద్దుకుంటాయి. వారెన్ని శిఖరాలు అధిరోహించినా మొదట నేర్పిన పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన పరిసరాలను మర్చిపోలేరు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కూడా సుప్రసిద్ధులైన పలువురు నాయకులు, మహాకవులు, రచయితలు సంస్కర్తలు స్వయంగా అక్షరీకరించిన అనుభవాల సంకలనమే ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good