చలం

నెత్తురూ, కన్నీళ్ళూ కలిపి కొత్త టానిక్‌ తయారుచేసాడు శ్రీశ్రీ యీ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని యివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చడం అతనికే చాతనవును. పద్యాలు చదువుతో వుంటే, ఇవి మాటలు కావు అక్షరాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు - అతని హృదయంలోకి డైరెక్ట్‌గా పంపిన ఉత్సాహాలు నెత్తురు కాలవ లనిపిస్తుంది.

ఎందుకంటే -

క్రిష్టశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ.

ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ.

పేజీలు : 47

Write a review

Note: HTML is not translated!
Bad           Good