Rs.30.00
Out Of Stock
-
+
విరసం చేతిలో మహత్తరశక్తి శ్రీశ్రీ
8-7-83 తేదీగల మీ పత్రికలో ''మా పెదబాబాయి, చినబాబాయి' అంటూ శ్రీ ఆరుద్ర రాసిన వ్యాసం మహాకవి శ్రీశ్రీగారిని కించపరిచేదిగానూ, అది వారియెడల విందాస్తుతిగా వున్నట్టుగానూ నాకు బోధపడుతోంది. చినబాబాయిగారి పేరు శ్రీ ఆరుద్ర మరిచిపోతే పోయారు. కాని, కార్మికులైన చినబాబాయి గొప్పవారేననీ మంచివారేననీ ఒప్పుకుంటాను కాని-
మహాకవిగా ఎదిగి కార్మిక కర్షకలోక కల్యాణానికి తన కవితా శక్తినంతా ధారపోసిన శ్రీశ్రీగారు కార్మికులు కాకపోయినప్పటికీ చినబాబాయి కంటే తక్కువవారూ చెడ్డవారూ అంటే మాత్రం ఆ మాటని శ్రీ ఆరుద్ర వంటివారు తప్ప మరెవ్వరూ ఒప్పుకోరు.
పేజీలు : .32