శ్రీశ్రీ ఘనతను దెల్పగ

శ్రీశ్రీ కవి శత జయంతి చేసెడి వేళన్‌

సుశ్రీలు వెలయ శతకము

సుశ్రుతముగ చెప్ప బూనుచుంటిని శ్రీశ్రీ.


పదియేండ్లైనను నిండక

పదిలముగాకంద పద్యపాదములల్లన్‌

విదితంబయ్యెను చతురత

        అదెనీ కైతకు పునాది యందును శ్రీశ్రీ.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good