కలంతో పటు మనుషులు, మనుషులతో బాటు మనస్సులు మార్పును అభిలశించడం సహజం. శ్లోకాల నుంచి, పద్యాల నుంచి, చందాసు నుంచి ... కవిత సాగరం చిలి పయపయలుగా ప్రవహించింది.
మా కృషిని ప్రోత్సహిస్తూ ఈ గ్రంధాన్ని ఆమోదించిన - ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ శాఖ వారికీ, డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికీ మా హార్దిక దయవాదాలు.