ఎప్పుడైనా వెన్నెల రాత్రి పడుకుని తలెత్తి ఆకాశం వంక చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ నక్షత్రాలేమిటి? ఎన్ని? మన కనుచూపు మేర దాటి ఆకాశం వున్నదా? ఆకాశం అంటే ఏమిటి? ఈ విశ్వానికి సరిహద్దులున్నాయా? మనం వున్న భూమి సంగతేమిటి? ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? తిరుగుతున్నాయి అంటారే! వీటి గమ్యం ఏమిటి? చివరికి ఏ మౌతుంది? అసలా ''చివర`` అంటూ వున్నదా?

Write a review

Note: HTML is not translated!
Bad           Good