హోజ్జ్వలమైన చరిత్ర కలిగిన మాదిగజాతి ఈ దేశపు మూలవాసులలో ముఖ్యమైనది. అట్టి మాదిగజాతి అనేక తాడనపీడనలకు గురియై కడజాతిగా అణచివేయబడింది. తాము కొనసాగించే వృత్తి వలన సమాజానికి దూరంగా నెట్టివేయబడి అస్పృశ్య జాతిగా ఎంచబడింది.

ఇది సమాజం మాదిగజాతిపట్ల చేసిన ఘోరమైన తప్పిదం. ఈ అవమానాల నుండి కులవివక్ష నుండి బయటపడటానికి మాదిగజాతి చేస్తున్నదే 'దండోర ఉద్యమం'. ఈ పోరాటానికి సైద్ధాంతిక విలువలు చేకూర్చి మాదిగవారు ఈ దేశపు ముఖ్యజనజీవన స్రవంతిలో కలిసి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఊతం ఇవ్వడానికి ఉద్దేశించినదే ఈ రచన.

- తాళ్లూరి లాబన్‌బాబు

Pages : 106

Write a review

Note: HTML is not translated!
Bad           Good