Asthithvaniki Atoo I..
నెంబర్ 1947 సంతోషాబాద్ పాసింజెరు కంపార్టుమెంటు ద్వారం దగ్గరి కెప్పుడొచ్చానో నాకు తెలియదు. నేనే కదిలానో, లేకపోతే వెనక వాళ్ళు తోయడంతో ముందుకొచ్చి, యీ కంపార్టుమెంటులోకి పడ్డానో, నాకు తెలియదు. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ వుండగానే గార్డ్ వేసిన విజిల్ వినిపించిం..
Rs.75.00 Rs.60.00
Madhurantakam Narend..
మధురాంతకం నరేంద్ర కథలు లోకాన్ని ఎలా చూడాలో చెప్తాయి. వాస్తవికతకీ వాస్తవికత వెనుకవుండే వాస్తవాన్ని పరిశృలించటానికి తోడ్పడతాయి. అంతేగాక ఈ కథలు పాఠకుని మనో విస్తృతి పెరగడానికి దోహద పడతాయి. ఒక దార్శనికతనిచ్చే చూపునీ ఇస్తాయి. నరేంద్ర కథలు మనకెంతో రసానుభూతిని కలిగిస్తాయి. ఈ కథా సంపుటిలో నాలుగుకాళ్ల మండపం..
Rs.60.00
Kadha Varshika 2012
ప్రతి సంవత్సరమూ వెలువడే కథా సాహిత్యాన్నంతా విశ్లేషించి సింహావ లోకనాన్ని నిర్వహించబడమన్నదే కథా వార్షిక ప్రధానోద్దేశం. అలా సమకాలీన సాహిత్య ధోరణులను గుర్తించడమూ, ఆయా సంవత్సరాల్లో వెలువడిన మంచి కథా సాహిత్యాన్నంతా విమర్శ రూపంలో భద్ర పరచడమూ, సాహిత్య సింహావలోకనాల వల్లే సాధ్యమవుతుంది. వస్తువూ, శిల్ప..
Rs.60.00
Katha Varshika 2011
2011 కథల్లోని వివిధ పాత్రల ప్రాతినిధ్యాలలో ఈ రాజకీయ, సైద్ధాంతిక కోణం చాలా బలంగా కనిపిస్తుంది. పైన పేర్కొన్న పద్ధతుల్లో ఏ రకం వాస్తవికత కథలో వున్నా, వాటిలో ఈ కోణం బలంగానే కనిపిస్తుంది. ఈ కోణానికి అతీతంగా నిలబడి కథ చెప్పే స్థితి కనీసం ఈ 2011లో లేదు. భూమి సమస్య అయితే అది ప్రాంతీయ రాజకీయాల..
Rs.60.00
Katha Varshika 2008
విమర్శలకు అతిగా స్పందించకుండా, దానిలోని మంచి చెడ్డలను సహనంతో తరచిచూడవలసిన బాధ్యత కథకులపైన వుంది. నిజానికి కఝథా సాహిత్యసింహావలోకనాల్లోనూ, విమర్శల్లోనూ పేర్కొనడమంటే ఆయా రచనలకు సాహిత్య స్థాయివున్నట్టే లెక్క. యిప్పుడు ప్రతి సంవత్సరమూ వివిధ పత్రికల్లో రకరకాలుగా వస్తున్న కథల్ని లెక్కగడితే అవ..
Rs.75.00
Katha Varshika 2007
2000వ సంవత్సరంలో ప్రారంభించిన కథావార్షిక ప్రచురణల పరంపరలో యిది యెనిమిదవ సంకలనం. 2002లో మా సంస్థ సమకాలీన కథా సాహిత్యంపైన సింహావలోకనంతో బాటూ వొక సాధికారమైన చర్చను గూడా నిర్వహించింది. అందులో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, అంపశయ్య నవీన్, ఓల్గా, స్వామి, కె.శ్రీనివాస్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గ..
Rs.75.00
Vedurupuvvu
రచయిత తన శైలిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ కథా రచన చేయటం ద్వారా తన రచనా ప్రవాహాన్ని నిత్యనూతనంగా నిరంతరాయంగా కొనసాగించడం సాధ్యమవుతుంది. ఈ లక్షణం మధురాంతకం నరేంద్రలో పుష్కలంగా ఉంది. 'రెండేళ్ల పథ్నాలుగు' కథా సంపుటిలోని కథలతో అప్పటివరకూ ఉన్న తన శైలిని తానే ఛేదించుకుని నూతన ధోరణిలో కథా రచన..
Rs.140.00
Roopantharam
కథకుడు పాత్రై, పాత్రలు వ్యక్తులై, వ్యక్తులు పాత్రలుగా మారిపోయే విచిత్రమైన కథ యిది...వుద్యమాలూ, ప్రతివుద్యమాలూ త్రాసులోని పళ్లాల్లా యెటు బరువెక్కువైతే అటు వూగుతూ వుంటాయి. యెప్పుడో వొకనాటికి వాటి మధ్య తేడా తగ్గిపోతుందని ఆశిస్తాం...'డోలనం కథానికలో... లిఫ్టు తలుపుల్ని మూయకుంటే ప్రమాదం...మనస్సుల..
Rs.40.00
Patantharam
యెదురు చూడడం కోసం వేచి చూస్తూ... మనమిక్కడేం చేస్తున్నామన్నదే ప్రశ్న. మనం అదృష్టవంతులమెందుకంటే దానికి మనకో సమాధాన ముంది. అవును, ఈ అంతులేని అయోమయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా వుంది. మనం రాబోయే గోడో కోసం యెదురుచూస్తున్నాం. శామ్యూల్ బెకెట్ 'వెయిటింగ్ ఫార్ గోడో'లో వ్లాడి..
Rs.40.00
Rendella Padnalugu
కథా రచయితగా నరేంద్రకు రెండు ప్రత్యేక లక్షణాలున్నాయి. మొదటిది శిల్పం మీద అతనికున్న నియంత్రణ. రెండవది రచయితగా తనని తాను నిగ్రహించుకోవడం.. కథలో పాత్రపోషణకు అవకాశం తక్కువే అయినా, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చే పాత్రల్ని తీసుకుని, వాటిని వస్తునిష్టంగా - ఆబ్జెక్టివ్‌గా - పోషిస్తాడు. - వల్లంపాటి వెంకటసుబ్బయ్య * ..
Rs.85.00
Bhoochakram
ఈ నవలలోని తిరుపతి ఒక నమూనా మాత్రమే! తిరుపతిలో మహమ్మారిలా విస్తరించిన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు గల చరిత్రనూ, వందేళ్ళకాలపు మూలాలనూ శోధించి, రాసిన ఒక పరిశోధనాత్మక, ప్రయోజనాత్మక నవల ఈ 'భూచక్రం'!ఈ వర్తమాన సామాజిక విషాద ''భీభత్సాన్ని నవలీకరించటంలో నరేంద్ర నిర్మాణ కౌశలం ఎంతో సృజనాత్..
Rs.120.00
Amsterdamlo Adbhutam
తనకు మార్మిక సంకేతాలు అందుతున్నాయని నమ్మే వ్యక్తికి, నేడు హద్దుల్లేకుండా పెరుగుతున్న టెక్నాలజీ ప్రపంచంలో అప్రతిభుడైపోతున్న మరో వ్యక్తికీ విశాలమైన ఆమ్స్టర్డాం విమానాశ్రయంలో ఎదురైన వింత అనుభవాల హాస్యవల్లరి ఈ నవల. వాస్తవికతతో సంబంధం తక్కువగా ఉంచుకొనే భారతీయ మనస్తత్వానికి రచయిత చేసిన భాష్యం ఇది. కఠి..
Rs.60.00