కల్యాణి డాన్స్ చేస్తుండగా చూస్తుంటే మనకి మనం ఎవరో మర్చి పోయేంత మైకం వస్తుంది. అవునూ మురళి గోపాలకృష్ణ వైపు పూర్తిగా తిరిగాడు. ఆ అమ్మాయి నీతో మాట్లాడు తుందేమిటి ? నీకెలా పరిచయం !
ఆమెకి కాలు కి దెబ్బ తగిలింది. నేను కట్టు కట్టాను. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తేలియదు .
ఏమిటి కల్యాణి పాదం నువ్వు ముట్టుకున్నావా ? ఏవీ నీ చేతులు మురళి హఠాత్తుగా గోపాల కృష్ణ రెండూ చేతులూ పట్టుకుని వాటి వైపు తమకంగా చూశాడు. వెంటనే వాటిని రెండు కళ్ళకీ అద్దుకుని ముద్దు పెట్టుకున్నాడు.
ఏమిటిరా యిది ఆశ్చర్యంగా అడిగాడు.
కృష్ణ గభాల్న కల్యాణిని దగ్గరకు తీసుకున్నాడు. కళ్యాణి తలని భుజాలకి అదుముకున్నాడు. హుష్ కళ్యాణి ఏడవ వద్దు దయయుంచి ఎదవద్దు . మనం ఫైట్ చేద్దాం . నీంకు తోడూ వున్నాను. నిన్ను అంత సులభంగాలొంగనీయను. నీతరుపున నేను పోరాడుతాను. పోరాడే ఛాయస్ నాకు ఇవ్వు. అవునా ! నీవు ఓంటరిదానవు కాదు కళ్యాణి, నేను నీకు  తోడు వున్నాను. నువ్వు ఈ క్షణం నుంచి కృష్ణ నాకు వున్నాడు.
నా ఆరోగ్యం గురించి అతనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. అనే నమ్మకంతో వుండాలి. తెలిసిందా ! అర్ధమైందా ! ఆతను ఆవేశంలో కళ్యాణి ముఖం ఎదురుగా  తీసుకుని చూస్తూ అడిగాడు.
వారి మధురాతి మధుర స్నేహమే శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి యీ నవల మధుర స్వప్నం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good