విదేశీ భాషలతో ఎన్ని సాధించండి
సరళీకృత విధానాల ఫలితంగా అవకాశాలు తగ్గుతాయని వాపోతూ అనేకమంది ఉన్నత విద్యాధికులు నిరాశా నిసృహలకు లోనవడం శోచనీయం. వాస్తవంగా నూతన అవకాశాలు అనేకం. గ్లోబలైజేషన్ ద్వార అందుబాటులోకి వచాయి . అయితే సంప్రదాయ విద్యా విధానానికి కట్టుబడిన మనం వాటిని అందిపుచ్చు కోలేకపోతున్నాము .ఉదాహరణకు బిజినెస్ ప్రాసెసింగ్ ఆవుట్ సోర్సింగ్ , ఉపాధ్యాయ వృతి, అకౌంటింగ్ వంటి అనేక ఉపాది అవకాశాలు కారణంగా గత దశాబ్ద కాలంలో అనేక మంది అత్యున్నత ఉపాధిని అందుకోగాలిగారు..

Write a review

Note: HTML is not translated!
Bad           Good