ఒక ప్రణాళిక వేసుకొని సిలబస్ లో  అన్నింటికి ప్రాముఖ్యం ఇస్తూ సరిగా పునశ్చరణ అయ్యే విధంగా చదవాలి.
మొదటి సంవత్సరపు సిలబస్ జనవరి 10 లోపు పూర్తీ చేసుకోవాలి. ఆ తర్యాత ఇంటర్ ద్వితీయ సంవత్సరపు పరీక్షలు పూర్తీయ్యేవరకు వాటిపైనే ద్రుష్టి పెట్టాలి.
తెలుగు అకాడమీ విడుదల చేసిన ఇంటర్ పుస్తకాలనూ, బహులైచ్చిక ప్రశ్నల పుస్తకాలనూ తప్పకుండా చదవాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good