జ్ఞాపకాలు వేదిస్తాయే గాని ఆప్యాయంగా పలకరించవు. అంటాడొక కవి . వెంటాడే జ్ఞాపకాలో ఉండే భయానక విషాదం అనుభవించిన వారికే తెలుస్తుంది . ఒక పాట , ఒక మాట, ఒక ఘటన , ఒక సన్నివేశం మనుషుల్ని జ్ఞాపకాల్లోకి తీసుకేళతాయి . గతంలో లక్కెళతాయి. ఎప్పటివో దృశ్యాలు కలవరపెడతాయి . జ్ఞాపకం వర్తమానాన్ని భారంగా మారుస్తుంది. ఎప్పటిదో జ్ఞాపకం మనసున మెదిలి కాలం బరువెక్కుతుంది జ్ఞాపకానికి అంత బలం ఉన్నది.జ్ఞాపక శక్తి కోరవడిందని . అప్పుడప్పుడు మనుషులు దిగులు పడుతుంటారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good