అనంత వైజ్ఞానిక ప్రపంచంలో అనునిత్యం వివిధ శాస్త్రాలలో ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి . కొత్తగా కనుగొన్న విషయాలు డిగ్రీ స్తాయి పాఠ్యగ్రంధాలలో చేరుతున్నా చాలా పరిశోధనలు ఆ పాఠ్యశ్యాలుగా చోటు చేసుకోవడం లేదు. కొన్ని అం శాలు .. ఉదాహరణకు బయోటెక్నాలజీ వంటివి పై స్తాయి పాఠ్యగ్రంధాలకు ఎక్కుతున్న అవి ఇతర వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉండడం తో అవన్నీ విద్యార్దులకు చేరుతున్నాయా ? అనేది తేలని ప్రశ్న 

Write a review

Note: HTML is not translated!
Bad           Good