ప్రజారోగ్య పరిరక్షణ భాగంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు, షుగర్ వ్యాధిపై అవగాహనా కలిగించి, తద్వారా భావిస్యతులో జాతిల సమస్యలను ఎదుర్కొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకొనడానికి ఈ పుస్తకం రుపొందిచడం జరిగినది.
'ఈ పుస్తకం ద్వార వైద్య విజ్ఞానాన్ని అందుకొని జాగ్రత్త పడటానికే కాని, ఎవరికీ వారు వైద్యం చేసుకోవటానికి కాని లేదా వేరొకరికి వైద్యం చేయడానికి కాదు. ఈ పుస్తకం రూపొందించడంలో సహకరించిన నా శ్రీమతి వసంత సేన మరియు మిత్రులు, దీప్తి ప్రచురణలు వారికి నా కృతఙ్ఞతలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good