భరీ హెచ్చరికలు - నివ్వెరపోయేలా చేస్తున్న గణాంకాల మధ్య మనం మధుమేహం రోగం విషయంలో ప్రమాదకరమైన అంచున ఉన్నామని అర్ధం అవుతుంది. (లోపల - నిప్పులాంటి అంకెల నిజాలున్నాయి - చూసుకోండి.
ఇదంతా ఇటీవలి పరిణామమే ! అతి తక్కువ కాలంలో అనూహ్యంగా పెరిగిన ఆధునిక జీవన శైలీ విన్యాన ఫలితమే ! ప్రమాణాలు - జీవిం చేందుకు సుఖంగా ఉండే దిశగా పెరిగినా, రోగుల్లోకి నేట్టేలా దిగజార్చడం... ఆటే అది ఎదుగుదలా? పతనమా? అనేది ఎవరికి వారే నిర్ధారించుకోవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good