Rs.99.00
Out Of Stock
-
+
''మా నాన్నకు ప్రేమతో'' కథల సంకలనంలో సూపర్ సీనియర్ రచయితల కథల సమాహారం.
ఈ కథల సమాహారంలో అంతర్ముఖం, ఇంతేనా ఈ జీవితం, రైలు ప్రయాణం, ఓ తల్లి కథ, గుండెతడి, చూడు చూడు నీడలు, చిన్న ఉదాహరణ, జీవన వేదం, జీవ ఫలం, తాత్పర్యం, నేను నాన్నను, ప్రయాణం, పిస బాలయ్య, వారసులు, మీల్స్ టికెట్, బల పరిధులు, బందరిల్లు, బాంధవ్యం, మనుషుల అజ్ఞానం, మానవ సంబంధాలు, మరో స్వాతంత్య్రం, రెండో త్రిశంకుడి మూడో స్వర్గం, వాడిన పూలు, వెస్టిబ్యూల్, సాహిత్య ముత్యం, హర్షఋతువు, మతిమరుపుకు మందు, జ్ఞాపికల జ్ఞాపకాలు, రేటాఫ్ ఇంటరెస్ట్, ఇప్పుడు ఆమె లేదుగా, బోధివృక్షం అనే 31 సూపర్ సీనియర్ రచయితల కథలు ఉన్నాయి.
పేజీలు : 236