Rs.99.00
In Stock
-
+
తెలుగు కథ రచయితల వేదిక తొలిసారిగా 30 కథలతో 'మా కథలు - 2012' గత సంవత్సరం వెలువరించింది. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 'మా కథలు - 2013' 44 మంది కథకుల కథలతో సంకలనం వెలువడింది.
ఇందులో అమ్మకథ, అడుసు తొక్కనేల, అందమె ఆనందం, అసలేం జరిగిందంటే, ఆక్టోపస్, ఆడవాళ్ళు జీనియస్సులు కారా?, ఆకాశంబునుండి, ఆహా, ఏమి శుచి?, ఇద్దరు పెళ్ళాలు.... వంటి 44 మంది రచయితల కలాల నుండి వెలువడిన 44 కథలు ఈ కథా సంకలనంలో ఇమిడికృతమై ఉన్నాయి.
Pages : 342