Rs.99.00
In Stock
-
+
దశాబ్దాలుగా తెలుగు పత్రికలలో కథలు వెలువరిస్తూ మీ ఆదరాభిమానాలు పొందిన ముప్ఫైమంది లబ్ద ప్రతిష్టులైన రచయితలూ, రచయిత్రులూ సవినయంగా సమర్పిస్తున్న కథా సంకలనం. 2012లో వివిధ పత్రికల్లో ప్రచురించబడిన తమ కథల నుండి ఉత్తమమైన వాటిని మీ ముందుంచుతున్నాం. సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ, ఆలోచనలు రేకెత్తిస్తూనే ఆహ్లాదాన్ని పంచే కథల సమాహారం ఇది.
Pages : 257