ఈ కోదండరామయ్య గారెవరో సామాన్యుడు కాదు. గోదావరి అడ్డంగా, నిలువుగా, ఐమూలగా యీదేశారు. పదిమంది భ.కా.రా.లు, నలుగురు మునిమాణిక్యాల పెట్టు, స్కూలు పాలిటిక్సు, వూరి రాజకీయాలు, లిటిగేషన్లు - లాపాయింట్లు చెప్పే తీరు అద్భుతం. పాఠోళి పచ్చిపులుసు కాంబినేషను!

వెంకట్రావుతో కలిసి మళ్లీ చదువుకోవాలి. పుస్తకం జాగ్రత్తండోయ్‌....

బాపు

Pages : 280

Write a review

Note: HTML is not translated!
Bad           Good