కంప్యూటర్ అనేది ఈ రోజు మనవ జీవితాన్ని చాల ప్రభావితం చేస్తుంది. యల్.కె.జి., విద్యార్ది దగ్గర నుండి పోస్టు గ్రాడ్యుయేట్, జాబు హోల్డర్స్.... ఇలా ప్రతి ఒక్కరు కంప్యూటర్ తో అనుబంధం కలిగి ఉన్నవారే. అందు వల్ల ఈ పుస్తకం ప్రతి ఆఫీసులో ఉపయోగించే ఆఫీస్ సాఫ్ట్ వేర్ అయిన యం.యస్ ఆఫీస్ గురించి వివరించడం జరిగినది. ఈ యం.యస్.ఆఫీస్ మీకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good