ప్రపంచంలో 18 మిల్లియన్ల కంప్యూటర్ వాడకందార్లు వినియోగిస్తున్న అద్భుత సాఫ్ట్ వేర్ యం.యస్.ఆఫీస్.
ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సంస్ధచే తయారుచేయబడిన ఈ సాఫ్ట్ వేర్ల సంకలనం విశ్వ వ్యాప్తంగా కంపూటర్ల వినియోగాన్ని పెంచడాన్ని ఎంతో దోహదపడింది.
యం.ఎస్ ఆఫీస్ కు సంబంధించి
యం.యస్ వర్డ్
యం.యస్ పవర్ పాయింట్
యం యస్ ఎక్సెల్
ఎం ఎస్ ఆక్సిస్
సచిత్రంగా, సోదాహరణంగా వివరించబడిన గ్రంధం ఇది. ప్రముఖ కంప్యూటర్ సాహిత్య రచయితా శ్రీ శ్యాం బాబు తనదైన సులభమైన శైలిలో మీ కోసం ప్రత్యేకంగా వ్రాసిన పుస్తకం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good