విండోస్ యం ఎస్ ఆఫీస్ పుస్తకం తోలి ముద్రణను విశేషంగా ఆదరించి రెండవ విడత ప్రచురణకు ప్రోత్సహించిన పాఠకులకు మిత్రులకు శ్రేయోభాలషులకు ముందుగ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు తెల్పుకుంటున్నాను.
విండౌస్ ఎం.ఎస్ ఆఫీస్ పుస్తకం కంప్యూటర్ ఒక పాఠ్యాంశ్యాంగా చదువుకొనే డిగ్రీ స్డాయి విద్యర్డులకి, ఆఫీసులో కంప్యూటర్ పై పని చేయవలసిన అవసరం ఉన్న వారికీ, కంప్యూటర్ గురించి కొన్ని ప్రాధమిక అంశాలు తెలుసుకొని వానిని  సాధారణ అవసరాలకు వినియోగించడం ఎలాగో నేర్చుకోవలనుకోను ఔత్సాహికులకు ఇలా వేర్వేరు వర్గాలవారికి ఉపయోగపడే విధంగా వ్రాయడం జరిగిందది. అందుచేతనే ప్రచురణ నాటికీ అధిక ప్రాచుర్యంలో ఉన్న విండోస్ ఎక్ష్ పి ఆపరేటింగ్ సిస్టం మరియు ఎం ఎస్ ఆఫీస్ ఎక్ష్ పి వెర్షన్లను అనుసరించి వ్రాయబడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good