కుటుంబంలో ఎవరికో ఒకరికి అనారోగ్యం కలుగుతుంటుంది. చంటి పిల్లలు, వయస్సులో అడుగిడుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు, నడివయస్సులో, వ్రుద్యప్యంలో ఉన్న ఆడవాళ్లు, మగవాళ్ళు, ఇలా ఒక్కొకరికి ఒక్కొక్క రకమైన ఆరోగ్య సమస్య ఉంటుంది. ఆ ఆరోగ్య  సమస్య శ్యారిరకమైనది కావచు, మానసికమైనది కావచు, బయటకు చెప్పుకునేది కావచు, చెప్పుకోలేనిది కావచు.
ఆరోగ్యమే మహాబాగ్యం అంటారు. అందుకోసం ఆహారం ఏది తీసుకోవాలి? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అనారోగ్యంలో ఎలాంటి చికిత్స పొందాలి? ఎవరిని సంప్రదించాలి? ఎక్కడికి వెళ్ళాలి? పద్యాలు ఏమిటి - ఇలా ఒకటేమిటి కుటుంబానికి కావలసినవన్నీ ప్రసాదించే విజ్ఞాన కల్పతరువు "మీ ఇంట్లో మీరే డాక్టర్". ఇది ఒక ఎన్సైక్లోపిడియ

Write a review

Note: HTML is not translated!
Bad           Good