సందేహాల మాయం 'మనదేహం'!
ఓకే ఒక నిమిషం ప్రశాంతంగా
అంతర్నిర్మిత అవయవాల గురించి ఆలోచించండి.
ఓహ్! అద్భుతం !!
ఒక అవయవం నుంచి మరో అవయవానికి అందే సూచనలు
వాటి వెనుక అల్లుకున్న అవయవ సృష్టి...
అర్ధంకానీ ప్రశ్నలై మనల్ని చుట్టుకుంటై.
అదుగో అలాంటి ప్రశ్నలకు
వివరనత్మకమైన జవాబుల కొనసాగింపే
మానవ శరీర నిర్మాణము
ముఖ్య అవయవముల పాత్ర