హ్యాపి నెస్ అనేది ప్రతి మానవుని అంతిమ లక్ష్యం. మనం ఏ పని చేసినా చివరికి దాని ద్వారా ఆనందం పొడవాచ్చని చేస్తాం. డబ్బు సంపాదించినా, పేరు కోసం పాతుబడినా, పెండ్లి, పిల్లలు మొదలిఅన వన్నీ తెలిసో, తెలియకో ఆనందం కోసమనే చేస్తుంటాం.కాని డబ్బు, పేరు పెళ్లి, పిల్లలు, చదువు , తెలివి తేటలు ఇవన్నీ ఆనందాన్ని ఎంతవరకూ ఇవ్వగలవు  అనే దాని మేద  ఈ బుక్ వ్రాశారు. వీటిలో నిజాలేన్ని, అపోహలేన్ని , సైంటిఫిక్ ఏక్సురి మెంట్లు హ్యాపీ నెస్ మీద ఏం చేబుతునాయి.? వీటన్నింటిని లోతుగా అధ్యయనం చేసి అనందం గురించి నిజానిజాలు బయట పెట్టడం జరిగింది. జీవితంలో ఆనందం ఉంటేనే మనకు విజయాలు వస్తాయని, ఆనందం లేకుండా ఏది ఉన్నా జీవితం నిరధకమని ఎంత త్వరగా గురిస్తే అంట మంచింది. ఎన్నో పుస్తకాల విజ్ఞానం , సైంటిస్ట్ లు అభిప్రాయలు, ఇంటర్నెట్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ , 40 సంవత్సరాల జీవిత అనుభవం రంగరించి, కూర్చబడిన పుస్తకం "హ్యాపీ నెస్"  తో సక్సెస్ ఆనందం అన్ని కోణాల్లో నిశితంగా , సైంటిఫిక్ గా పరిశీలించి నిజాన్ని నిగ్గు తెల్చిన, తెలుగులో శాస్రీయంగా వివరించిన ఆసక్తి కర పుస్తకం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good