Product Compare (0)
Sort By:
Show:

Rayalaseema Karuvu K..

రాయలసీమలో కరువును గురించి ఒక్క కథయినా రాయని కథకుడు ఎవరూ వుండరు. కొందరు కరువు వివిధ పార్శ్వాలను స్పృశిస్తూ ఒకటి కంటే ఎక్కువ కథలు గూడా రాశారు. అంఉకే ఒక రచయిత రాసిన ఒక కథను మాత్రమే ప్రచురిస్తున్న ఈ పుస్తకం సమగ్ర సంకలనమేమీ కాదు. వివిధ దశల్లో వచ్చిన, నాకు నచ్చిన కొన్ని కథల్ని మాత్రమే ఈ సంకలనంలోకి తీసుకు..

Rs.300.00

Harikishan Kathalu

ఎటువంటి సంక్లిష్ట వస్తువునూనా కథగా మలిచే నేర్పు హరికిషన్‌ సొంతం. నిరాడంబర శైలితో ప్రవాహ వేగంతో, కథా గమనం ముక్కు సూటిగా కొనసాగుతుంది. అనవసరమైన వర్ణనలు, అసందర్భ సన్నివేశాలు ఏవీ వుండవు. అణచివేతకు గురైన సమస్త వర్గాల పట్ల అతని కథలు సహానుభూతిని కలిగి వుంటాయి. కానీ అది కథల్లో ఎక్కడా వాచ్యంగా కనబడదు. హరిక..

Rs.225.00

Rayalaseema Rachayit..

ఈ కథా సంకలనంలో చీకట్లో చిరుదీపాలు - కానాల నాగలక్ష్మమ్మ, మా బావ - రేవనూరి శమంత, జవాబు లేని ప్రశ్న - కోమలాదేవి, రెండోవాడు - తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, ఎవరి విలువలు నాన్నా - డా.జె.భాగ్యలక్ష్మి, బ్రిడ్డి క్రంద - ఆర్‌.వసుంధరాదేవి, సమ్మె - చెరుకూరి కమలామణి, నీ గెండు కార్చిన కన్నీళ్లు - చక్కిలం విజయలక్ష్మ..

Rs.300.00

Kurnoolu Katha

కర్నూలు జిల్లాలోని తెలుగుకథదొక విచిత్ర స్థితి. తొలినాళ్ళ కర్నూలు కథకు ఆధారం ఊహాజనిత ఆదర్శ జీవితం. ఇది సాధారణ అంశమే అయినా కర్నూలు కథ ఇందులో సాహిత్య ప్రామాణికతకు నోచుకోలేదు. తరువాతతరం కర్నూలు కథ స్థానిక సమస్యల్ని, స్థానిక సామాజిక వాతావరణాన్ని తడిమింది గాని ఇది గూడా గుర్తింపుకు నోచుకోలేదు. తొంబైలలో మొ..

Rs.400.00

Chandamama Cheppina ..

'చందమామ చెప్పిన కథలు' కథా సంపుటిలో నా మాటకు తిరుగులేదు... పో, ఎవరి గొప్ప వాళ్ళదే, వరహాల చెట్టు, బుర్రలేని పుంజులు, పావురం చేసిన రెక్కలు, తెలివంటే నీదే మామా, తల్లిని కాపాడిన పిల్లలు, ఎర్రరంగు చేపపల్లి, కుందేలు కొబ్బరి కాయలు, పిసినారి ముసలామె, తెలివితో కొట్టాలి దెబ్బ, కొడితే దిమ్మ తిరగాల, ఎంతెంత దూరం..

Rs.125.00

Tindipotu Dayyam Jan..

'తిండిపోతు దయ్యం జానపద కథలు' కథా సంపుటిలో ఇదేం సావురా దేవుడా, మూడు టెంకాయలు, శ్రీ మద్రమారమణ గోవిందా... హరీ!, చిటికెల పందిరి, అనుభవమే అన్నీ నేర్పిస్తుంది, అమ్మో... ఇది సామాన్యురాలు గాదు, మంత్రి - సేవకుడు, ఒకళ్ళను మించిన ఘనుడు ఇంకొకడు, మిడత, మనిషిగా మారిన గాడిద, పిరికివానితో చేతులు కలపకు, తిండిపోతు ద..

Rs.75.00

Rayalaseema Prema Ka..

రాయలసీమ రచయితల వస్తువైవిధ్యాన్ని సాహితీ ప్రేమికులకు అందించే లక్ష్యంతో తయారైన ప్రేమ పరిమళాల కథాగుచ్ఛం ఇది. అందరూ ప్రసిద్ధ రచయితలు కావటం వల్ల వీరి ప్రేమ కథల్లో పఠనీయతతో పాటు పరిణతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాఠకులు మెచ్చిన మధురాంతకం రాజారాం 'ప్రియ బాంధవి', ఆర్‌.ఎస్‌. సుదర్శనం 'మధుర మీనాక్షి', కలువకొల..

Rs.200.00

Kathala Khajana

ఈ బొమ్మల కథలన్నీ సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ్రులకు, ఉపా..

Rs.225.00

Pillalu Mechhina 100..

ప్రసిద్ధి చెందిన ఈ వంద కథలూ సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ..

Rs.225.00

Teacher Cheppina Kat..

'టీచర్‌ చెప్పిన కథలు'లో ఒక చల్లని మేఘం, తెగిన గులాబి, ఫారంకోళ్ళు, పాలైన కారవే బంగారుకండ్ల, యుద్ధం, జోలాపురం మొనగాడు, ముండ్ల పొదల్లో పూల మొగ్గలు, ఒక జ్ఞాపకం, ఒక్క కథ, ఒక మైనార్టీ కాలేజీ కథ, మాయాజాలం, సదవకురా చెడేవు, మాయల మరాఠీ, బంగారం అనే 14 కథలు ఉన్నాయి.పేజీలు : 96..

Rs.70.00

Rayalaseema Janapada..

జానపద సాహిత్యంలో విశేష ప్రాచుర్యం పొంది, ఆదరణకు నోచుకొన్నది కథ. ఇది ఏ ఒక్కరి సొంతం కాదు. పలువురి సమిష్టి కృషి మౌఖిక రూపంలో వుండి, ఆనోటా ఆనోటా చెప్పబుడుతూ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ వచ్చిన అమూల్యమైన సంపద ఇది. అద్భుతం, ఆశ్చర్యకరం, ఆసక్తికరం అయిన అంశాలతో కూడిన జానపద హాస్య కథలు ఈ సంపుటిలో చదువుకోవ..

Rs.110.00

Kurnool District's H..

Kurnool District, before Independence, was there in Rayalaseema which was existing as a part in United Madras State.  When Andhra state was formed in 1953, Costal and Rayalaseema areas got merged.  At that time, Adoni and Aluru taluks which belonged to Bellary were joined in Kurnool.  ..

Rs.100.00

Kondareddy Buruju

    కర్నూలు పేరు చెప్పగానే మనందరి కళ్ళముందు తళుకున్న మెరిసేది కొండారెడ్డి బురుజు మాత్రమే. ఇది నగరం నడి బొడ్డులో వుండి అందరినీ ఆకర్షిస్తూవుంది. దీనిపైకెక్కి చూస్తే నగరమంతా అత్యంత సుందరంగా కనువిందు చేస్తుంది. కందనవోలు కోటకు నాలుగు వైపులా వున్న బురుజులో కొండారెడ్డి బురుజు ఒకటి. మిగతా మూడు శిథ..

Rs.30.00

Kamdanavolu Kathalu

    డా|| ఎం.హరికిషన్‌ రచించిన 40వ పుస్తకం 'కందనవోలు కథలు'.     ఎటువంటి సంక్లిష్ట వస్తువునైనా కథగా మలిచే నేర్పు హరికిషన్‌ సొంతం. నిరాడంబరశైలితో ప్రవాహ వేగంతో, కథాగమనం ముక్కుసూటిగా కొనసాగుతుంది. అనవసరమైన వర్ణనలు, అసందర్భ సన్నివేశాలు ఏవీ వుండవు. అణచివేతకు గురైన సమస్త వర్గాల ..

Rs.100.00