ఈ పుస్తకం ద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు , మీ స్నేహితులు కీమోతేరఫి అంటే ఏమిటో , దానికి వాడే మందులను గూర్చి తెలిసికొనటమే కాకుండా స్వయంగా మీ అనుభవాలు కూడూ పొంది ఉపశమనం పొందుతారు. ఈ చికిత్స మీరు తీసుకునేటపుడు తగిన జాగ్రత్తలు తీసికొనుటకు వలన మీకు చాలా ఉపయోగములు కలవు. శారీకంగా మీకు లకిగే బాధలు తగ్గును. కొన్ని చిన్న చిట్కాలు వలన మీరు ఎక్కువ లబ్ది పొందగలరు. వాటి వలన మానసికంగా కూడా లాభం పొందవచ్చును. మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్తలు తీసికున్నందువలన, వాటిని గూర్చి మీరు తెలుసుకునేటప్పటికి పరిస్థితుల మీ చేతులు దాటిపోయినవని మీరు తెలుసుకుంటారు. ఈ అభిప్రాయాన్ని మీరు తేలికగా అధిగమించవచ్చును. మీకు మీ రెంతవరకు సహాయం చేసుకోగాలరో మీ డాక్టర్ గారితో కలిసి కూర్చొని ఆలోచిస్తే తెలుస్తుంది. కేన్సర్ కేమోదేరఫి లో మీ ఆరోగ్యాన్ని గూర్చి ముందుగా కొంతవరకు తెలుసుకుంటారు. చికిత్స కంటే స్వంతంగా జబ్బుని గురించి తెలుసుకోవటం ఎక్కువ కాదు. మీకు కీమోదేరపి వలన కలిగే బాధల్ని గూర్చి మీ డాక్టర్ గారికి తెలియజేయండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good