Prevention is better than cure
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముడు జగ్రతపడడం మేలు. అలానే కేన్సరు వచ్చాక జాగ్రత్త పడటం కంటే రాకుండా చూసుకోవటం లేదా ప్రధమ దశలో కనుక్కోవడం మంచిది.
ఈ పుస్తకం ద్వారా కేన్సరు వ్యాధిపై అవగాహన పెంచడానికి , దానిపై గల అపోహలను తోలగించడం ద్వారా కొన్ని కేన్సర్ లను  రాకుండా చేయడం మరియు కొన్ని కేన్సర్ లను ప్రధమ దశలో గుర్తించడానికి ఉద్దేశించి వ్రాయునది.
ఈ పుస్తకం రూపొందించటంలో సహకరించిన మా నాన్న గారు డాక్టర్ ఎమ్ . నాగేశ్వర రావు గారికి మిత్రులు దీప్తి ప్రచురణలు వారికి ణా కృతఙ్ఞతలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good