ఒక చిన్న మాట
హాయ్ రీడర్సు !
కంప్యూటర్ టెక్నోలజితో సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ క్లోనింగ్ లను సృష్టిస్తున్న ప్రస్తుత జనరేషన్ లో యువతరానికి ప్రేమలో పడటం అనేది ఒక ఫాషన్ గా మారింది.
కాలీ లో చేరిన తర్వాత తమకు ఓ బాయ్ ఫ్రెండ్ / గర్ల్ ఫ్రిండ్ లేకపోవడం ప్రి స్టేజిగా   భావిస్తున్ననేటి యువతరం లో పడిన తర్వాత తమ మనసులోని భావాలను ప్రేమికులు ఒకరి నొకరు తెలియ జేసుకోవడంలోనే 90 శాతం విఫల మౌతున్నారని ఇండియా టుడే సర్వే లో వెల్లడైనది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good