అనేక సంవత్సరాలపాటు తాను సాగించిన సుదీర్ఘ పరిశోధనల ఫలితాన్ని, ఈ పుస్తకంలో అతి సులభశైలిలో ప్రజారంజకంగా వివరించడానికి ప్రయత్నించారు దేవీప్రసాద్‌ చటోపాధ్యాయ. ఛాందసవాదం, మతమౌఢ్యం, ప్రాంతీయ సంకుచిత ధోరణలు రాజ్యమేలుతున్న తరుణంలో కార్మికవర్గానికి, శాస్త్ర, సాంకేతిక రంగంలో కృషి చేస్తున్న జనావళికి భారతీయ వివేకాన్ని శాస్త్రీయ పద్ధతిలో అందించడానికి దేవీప్రసాద్‌ చటోపాధ్యాయ ఈ చిరుపొత్తంలో ప్రయత్నించారు.

పేజీు : 108

Write a review

Note: HTML is not translated!
Bad           Good