ఈ సంపుటిలోని అనువాద కథల్లో వైవిధ్యం ఉన్నా, వాటి మధ్య గల ఏకైక సంబంధం వివరణకి అందని సంఘటనలు.

వీటి ఇతివృత్తాలలో కొన్నిటిని అదృశ్య శక్తి నడిపిస్తే, మరికొన్నిటిని శాపం, స్వప్నం, చేతబడి, పరలోకం లేదా ఇంకా కనిపెట్టబడని టైమ్‌ మెషిన్‌ లాంటి పరికరాలు నడిపిస్తాయి. ఇవన్నీ మిమ్మల్ని సమానంగా ఆనందింప చేస్తూ అనుకోని విధంగా ముగిసేవే.

మల్లాది వెంకటకృష్ణమూర్తి ఇంగ్లీష్‌ నించి స్వేచ్ఛానువాదం చేసిన 'లైట్స్‌ అవుట్‌' కథలు మిమ్మల్ని అలరిస్తాయి.

పేజీలు : 198

Write a review

Note: HTML is not translated!
Bad           Good