సక్సెస్‌ కావాలంటే ముందు అది ఆశా లేక లక్ష్యమా అన్న విషయాన్ని తెల్సుకోవాలి. ఓ వ్యక్తికి సిన్మా డైరెక్టర్‌ కావటం లక్ష్యమయితే మరో వ్యక్తికి కోట్లు సంపాదించటం లక్ష్యం కావచ్చు. లక్ష్యం అనేది మనిషి మనిషికి మారుతుంది. ముందు మీరు ఓ లక్ష్యం పెట్టుకుని దాన్ని ఉడుములా పట్టుకుని వ్రేలాడారంటే సక్సెస్‌ అయితీరతారు. అందులో అణుమాత్రం సందేహం అక్కల్లేదు. మధ్యలో వదిలేసారంటే మాత్రం పాతాళంలో పడిపోతారు. రోజుకో లక్ష్యం పెట్టుకునేవాడు, ఆరు నెలల్లో రంగాన్ని మార్చేసి 'నాకు అన్ని రంగాల్లోనూ పరిజ్ఞానం వుందనుకునేవాడు' ఎప్పటికీ సక్సెస్‌ కాలేరు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good