ఈ పుస్తకంలో నందు ప్రతి ఉత్తరమునకు తెలుగు అనువాదము సోదాహరణంగా ఇవ్వబడినది. తెలుగు అనువాదము కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ ఉత్తరాలకు అధిక ప్రాధాన్యత నివ్వడం జరిగింది. అన్ని రకములైన అంశములపై వ్యక్తిగత, అధికారిక ఉత్తరాలు ఇవ్వటం జరిగింది. పతకమిత్రులు ఇచ్చే ఆదరణమీద , పునర్ముదరణలో మరిన్ని ఉత్తరాలను అందించ గలమని మనవి చేస్తున్నాము. వీటిని ఉపయోగించుకొని అవసరాన్ని బట్టి ఉపయోగించు కోవల వారికి ఈ పుస్తకము ఎంతో సహాయకారిగా ఉపయోగపడగలదని విశ్వసిస్తున్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good