Rs.125.00
In Stock
-
+
సోషలిజం భవిష్యత్తు కోసం రష్యన్ విప్లవం తీరుతెన్నులను, దాని వైఫల్యానికి గల కారణాలను లోతుగా అర్ధం చేసుకోవడం అవసరం. అందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది. లెనిన్ని నూతన కోణంలో అధ్యయనం చేయడానికి ఈ ప్రచురణ ఒక సందర్భంగా ఉపయోగపడవచ్చు. ఈ అధ్యయనం లెనిన్ ఆలోచనలను, కృషిని, వారసత్వాన్ని పునః సమీక్ష చేసే దిశగా సాగాల్సిన అవసరం ఉంది. లెనిన్ భావాలు, కృషికి ఉన్న వర్తమాన అనుగుణ్యతను మదింపు వేయాలి. భవిష్యత్ సోషలిజానికి లెనిన్ ప్రసంగికత ఏ మేరకు అనే అంశంపై కూడా ఆలోచన సాగాలి. ఈ కృషికి తెలుగు సమాజంలో ఈ పుస్తకం ఒక సందర్భం కావచ్చు.